News and Entertainment

సెక్స్ లో అమ్మాయి-అబ్బాయిలలో ఎవరు టాప్?





శృంగారం విషయంలో మ‌హిళ‌లు రెచ్చిపోతున్నార‌ని చెప్పాలి.. ఈ విష‌యాన్ని పురుషులు కూడా ఒప్పుకోక త‌ప్ప‌దు. శృంగారంలో మహిళలు ఏమాత్రం రాజీపడటం లేదు. అలాగే, ప్రయోగాలకూ వెనుకాడటం లేద‌ట‌. తమలో లైంగిక విజ్ఞానాన్ని పెంచుకునేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు. 



ఫలితంగా శృంగారంలో పురుషుల కంటే రెచ్చిపోతున్నట్టు తాజాగా బ్రిటన్‌లో నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది. ఈ సర్వే ద్వారా బ్రిటన్‌లో ఓ ఆసక్తికర అంశం కూడా వెలుగు చూసింది.