News and Entertainment

సమంతని త్రివిక్రం వదల్లేకపోతున్నాడా?


హీరో - హీరోయిన్ ల కాంబినేషన్ ల కోసం జనం పడి చావడం, హీరో - డైరెక్టర్ కాంబినేషన్ ల కోసం బాక్స్ ఆఫీస్ ఇంట్రెస్ట్ చూపించడం చూసాం కానీ హీరోయిన్ - డైరెక్టర్ కాంబినేషన్ లు ఎ మధ్యన బాగా పెరుగుతూ ఉన్నాయి. 



బాజీరావ్ మస్తానీ లో ప్రియాంకా చోప్రా పాత్ర విపరీతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే ఆమె మళ్ళీ సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్ లో చెయ్యబోతోంది. ప్రస్తుతం ఆమె హాలీవుడ్ సినిమా లో బిజీ గా ఉండగా ఇది పూర్తి ఐన తరవాత పిగ్గీ ఈ సినిమా కి రాబోతోంది.            Next>>