News and Entertainment

ప్రభాస్ ఒప్పుకుంటే దానికైన సై అంటుంది ఈ హాట్ బ్యూటీ


తెలుగు ఇండస్ట్రీలోకి రెబల్ స్టార్ కృష్ణం రాజు నట వారసుడిగా ‘ఈశ్వర్’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్..వచ్చే రావడంతో పూర్తి తరహా మాస్ హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. ఆరడుగులు..ఎత్తుకు తగ్గ పర్సనాలిటీ దీంతో హీరోగా మంచి గుర్తింపు పొందాడు. వాస్తవానికి ప్రభాస్ వచ్చిన కొత్తలో పెద్దగా హిట్ సినిమాలు ఏవీ లేకపోయినా..దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహంచిన ‘చత్రపతి’ చిత్రంతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు ఆ తర్వాత ప్రభాస్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. 



మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్, మిర్చి సినిమాలతో మంచి స్టార్ గా గుర్తింపు పొందాడు. గత సంవత్సరం రిలీజ్ అయిన బాహుబలి చిత్రంతో ప్రభాస్ ఒక్క తెలుగులోనే కాదు తమిళ, మళియాల,హిందీ ఇండస్ట్రీలో మంచి హీరోగా గుర్తింపు పొందాడు.

గత సంవత్సరం ....NextPage