News and Entertainment

శృంగారంలో అమ్మాయిలు ఇలా ఆలోచిస్తారు


ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో శృంగారం ముఖ్య‌మే.. భార్యాభ‌ర్త‌ల అన్యోన్య‌త‌కు సెక్స్ కూడా ఒక భాగ‌మే.. అయితే సెక్స్ అనేది మ‌గాళ్ల‌కు ఎంత అవ‌స‌ర‌మో స్త్రీల‌కు అంతే అవ‌స‌రం. ఆడ‌వాళ్ల ఆలోచ‌న‌లు, ఫీలింగ్స్ మ‌గ‌వాళ్ల‌తో స‌మానంగా ఉంటాయి. కానీ ఆడ‌వాళ్ల ఆలోచ‌న‌లు బ‌య‌ట‌కు రావు. 



మ‌గాళ్లు తమ శృంగార జీవితాన్ని సార్ధ‌కం చేసుకోవ‌డానికి ఆలోచ‌నా విధానాల‌ను స్వేచ్ఛ‌గా బ‌య‌ట పెడ‌తారు. స్త్రీ పురుషులిద్ద‌రికి శృంగారంలో స‌మ‌భాగాల‌ని గుర్తించిన‌ప్పుడే వారి జీవితాల‌కు సుఖ‌మ‌యంగా, సాఫీగా సంసారం సాగుతోంది అన‌డంలో అతిశ‌యోక్తి కాదు. దీనిపైనే కొంద‌రు మాన‌సిక నిపుణులు డేవిడ్ బ‌స్ ప‌రిశోధ‌న‌లు చేశారు. అయితే వాళ్ల ప‌రిశోధ‌న‌ల్లో ఆడ‌వాళ్ల ఆలోచ‌న‌ల‌పై ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగు చూశాయి. అవి ఇలా..                                       Next>>