News and Entertainment

శృంగారంలో మాట్లాడకూడని మాటలు


పడక గదిలో మీరు చేసే కొన్ని పనుల వల్ల మూడ్ పాడయ్యి మీ భాగస్వామితో మీ బంధం దెబ్బ తినే ప్రమాదం ఉంది.కోపం కలిగించే కొన్ని పదాలని పడకగదిలో వాడకపోవడమే మంచిది. మీరు పడకగదిలో శృంగారంలో పాల్గొనేటప్పుడు ఆ సంతోష తరంగాలని ఆనందించాలే తప్ప పిచ్చి ప్రేలాపనలతో ఆ ఆనందాన్ని పాడు చేసుకోకూడదు. 

కొన్ని మాటల వల్ల మీ ఇద్దరి ఆనందం ఆవిరవుతుంది. కానీ కొంతమంది మగవారిలో తగినంత మెచ్యూరిటీ లేకపోవడం వల్ల పెళ్ళైన కొత్తలో పడకగదిలో మీ ఇద్దరి ఆనందానికి భంగం కలిగించే మాటలు మాట్లాడుతూ ఉంటారు. పడకగదిలో శృంగారంలో ఆనందించేటప్పుడు ఆమెతో అసలు ఏ మాటలు మాట్లాడకూడదో చూడండి.