News and Entertainment

బాహుబలి-2 కి పోటీగా అవతార్-2


తెలుగు సినిమా స్థాయినే కాదు ఇండియన్ సినిమా స్టామినాను చాటి చెప్పిన బాహుబలి సినిమా మొదటి పార్ట్ కే అభిమాన నీరాజనాలు అందుకుంది. అయితే ఇప్పుడు ఆ సినిమా సెకండ్ పార్ట్ షూట్లో ఉండగా వేసవి తాకిడికి షూటింగ్ ఓ నెల రోజులు సెలవిచ్చాడు జక్కన్న. ఇకపోతే ఈ సినిమా రెండో భాగం ఎలాగైనా 2017 ఏప్రిల్ 14 తెచ్చేందుకు సిద్ధమయ్యాడు.                                         Next>>