News and Entertainment

ప్ర‌భాస్ ల‌వ‌ర్‌తో రొమాన్స్‌ చేయనున్న బాల‌య్య


అరుంధతి’, ‘రుద్రమదేవి’, ‘బాహుబలి’ సైజ్ జీరో వంటి వైవిధ్యమైన సినిమాలలో నటించి తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న అనుష్క ‘బాహుబలి 2’ సినిమా కోసం బరువు తగ్గే పనిలో బిజీగా ఉన్నది. తాజాగా ఈ అమ్మడు ఒక క్రేజీ ప్రాజెక్ట్ ని సొంతం చేసుకుంది. 


బాలకృష్ణ 100 వ సినిమా ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ లో నటించటానికి అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. మొదట ఈ సినిమాలో నయనతార నటిస్తుందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కాజల్ పేరు తెర మీదకు వచ్చింది.                                                     Next>>


loading...