News and Entertainment

సరైనోడు సినిమాకి బిగ్ షాక్


ఇప్పుడొక షాకింగ్ న్యూస్ హాల్ చల్ చేస్తుంది. అది ఏమిటంటే స‌రైనోడు సినిమా లీక్ అయినట్టు తెలుస్తుంది. సినిమా విడుదల కాకుండానే…లీక్ అయ్యిపోయింది. అప్పట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా విడుదలకు ముందే అరగంట సినిమా బయటకు వచ్చేసింది. 


ఇప్పుడు దాదాపుగా అటువంటి పరిస్థితే సరైనోడు సినిమాకి వచ్చింది. సరైనోడు సినిమా ఈ నెల 22 న ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ నేపధ్యంలో ఈ సినిమా లీక్వ్య వహారం షాక్ కలిగిస్తుంది.
                                                                         Next>>