News and Entertainment

రిలీజ్ కి ముందే సరైనోడు నెగటీవ్ టాక్


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఈ నెల 22న రిలీజ్ అవ్వబోతున్న సినిమా సరైనోడు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే సినిమా సెన్సార్ చేసుకున్న ఇన్ని రోజులకు సినిమా టాక్ చిన్నగా బయటకు వస్తుంది. సినిమా మొదటి భాగం కేక పెట్టించేలా ఉందంటున్న వారు సినిమా సెకండ్ హాఫ్ ఏం లేదని అంటున్నారట.