News and Entertainment

చూయింగ్ గమ్ నమిలితే కోట్ల ఆదాయం


చూయింగ్ గమ్ నమలండి ఏడాదికి కోట్లు ఆదాయ చేయండి అంటూ ఓ యూనివర్సిటీ పిలుపునిచ్చింది. ఇది వినడానికి వింతగా ఉన్నా  నిజమేనని అంటున్నారు పరిశోధకులు. చుయింగ్ నమిలితే ఆరోగ్యం కోసం వెచ్చించే సొమ్ము చాలా ఆదా అవుతోందని  బ్రిటన్‌లోని ప్లిమౌత్ యూనివర్సిటీ నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. 



చూయింగ్ గమ్ నమలడం వల్ల చేకూరే ప్రయోజనాలను ప్లిమౌత్ యూనివర్శిటీ పరిశోధకులు పలు విషయాలు వెల్లడించారు.  
Next>>