News and Entertainment

పవన్ ని ఫాలో అయిన చిరంజీవి


మెగాస్టార్ చిరంజీవి తన తన 150వ సినిమా విషయంలో తమ్ముడు పవన్ కళ్యాణ్ ని ఫాలో అయినట్టుగా టాక్స్ వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం, మెగాస్టార్ చిరంజీవి తన తన 150వ సినిమా కోసం తమిళ మూవీ 'కత్తి'ని రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే.

ఈ మూవీకి సంబంధించిన తెలుగు వెర్షన్ ని డైరెక్టర్ వినాయక్ కొన్ని మార్పులు చేశాడు. అనంతరం పూర్తి కథని వినాయక్, చిరంజీవి చూపించటం జరిగింది. అయితే ఈ విషయంలో చిరంజీవి భారీ మార్పులనే సూచించాడని అంటున్నారు. మొదట వినాయక్ చేసిన మార్పులకి చిరంజీవి సంతృప్తి కలగలేదనే అన్నారు. ముఖ్యంగా సెకండాఫ్ లో చిరంజీవి అనుకున్నంతగా కథ లేదని తెలిసింది.                                                     Next>>