News and Entertainment

గోమాత మహిమ: పరమ శివుడు చేప్పిన కథనం


గోమాత మహిమ గురించి శివుడు, పార్వతిదేవికి చేప్పిన కథనం ....
గోవును పూజించిన సర్వపాపములు నశించును...
గోమాత నందు ఎంత మంది దేవతలు ఉన్నరో మీకు తెలుసా...??
.
ఓకానొకప్పుడు పార్వతీదేవి కైలాసమున పరమశివుని భక్తితో పూజించి, నాథా ! స్త్రీలు తెలిసి తెలియక ముట్లు, అంటు కలిపిన దోషం, పెద్దలను, బ్రాహ్మణులను, భక్తులను దూషించిన దోషం, పరులను హింసించిన దోషం, పరులను హింసించిన పాపం ఏ విధముగా పరిహారమగునో చెప్పవలసినదిగా ప్రార్ఠింపగా దయామయుడగు పరమశివుడు.        Next>>