News and Entertainment

ఎన్టీఆర్‌ ఐటెం గ‌ర్ల్ అదుర్స్


కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న ‘జనతా గ్యారేజ్’ సినిమా షూటింగ్ చాలా వేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమాలో సమంత, నిత్యామీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఒక మంచి మాస్ మసాలా ఐటమ్ పాట ఉందట.  Next>>