News and Entertainment

ఇంటికి నర దృష్టిని పోగొట్టే శుభ దృష్టి గణపతి.



'నరుని కంటికి నల్లరాయి కూడా పగులును'అనేది ఒక నానుడి. అవును..నరుని దృష్టిలో అతనికే తెలియని దుష్ట అగ్ని శక్తి ఉంటుంది. అందుకే దేవాలయం ప్రతిష్ట జరిగిన తర్వాత దేవతా మూర్తిని ముందుగా భక్తులకు అద్దంలో దర్శించిన తర్వాత నిజదర్శనం చేస్తారు . నర దృష్టి ఇంట్లో అభివృద్ధిని చిన్నాభిన్నం చేసి బాధలకు గురిచేయును. ఈర్ష్య, అసూయ, ద్వేషాదులు మనిషి అభివృద్ధిని ఒక్కసారిగా కుంటుపడేలా చేస్తాయి. ఈ నరఘోష యంత్రం ధరించిన వారికి పది దిక్కుల యొందు ఎవరు ఏ దిక్కు నుంచి ఘోచించిన దృష్టి తగలకుండా కాపాడును. 

వారి కను దృష్టి తిరిగి వారికే తగిలేలా చేయును. అయితే నరదృష్టిని నివారించడానికి శుభ దృష్టి గణపతినే కన్ను దృష్టి గణపతి, దిష్టి గణపతి అని కూడా అంటారు. నివాస స్థలాలలో, వ్యాపార ప్రదేశాలలోనూ స్వామి వారి పటాన్ని ఉంచడం వల్ల తీవ్రమైన నదదృష్టి, నరఘోష నుండి కాపాడబడతాము. అదెలాగో చూద్దాం..                          Next>>

loading...