News and Entertainment

తల్లిదండ్రులు పిల్లల గురించి తెలుసుకోవలసిన విషయాలు


ప్రతి వరుడికీ నాన్న కావాలన్న ఎనలేని కుతూహలం ఉంటుంది. అయితే చాలా మంది పురుషులకు పిల్లల్ని ఎలా సాకాలో ఏమాత్రం తెలియదు. అయినా తమను తాము ఎంతో యోగ్యమైన తండ్రిగా ఊహించుకుంటారు. వాస్తవిక జ్ఞానం లేని ఈ ఊహల్లో వీరు చాలా తప్పులు చేస్తుంటారు. అలాంటి తప్పుల్లో కొన్ని...

                                                                            Next>>