News and Entertainment

పవన్ ఖుషి-2 ముహూర్తం ఫిక్స్


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ తొలిరోజు రికార్డు కలెక్షన్లు వసూలు చేసింది. ఈ సినిమా తొలి రోజు ఏకంగా రూ.31 కోట్ల వ‌సూళ్లు కొల్ల‌గొట్టి అద్భుత‌మైన ప్రారంభాన్ని ద‌క్కించుకుంది. పవన్ ప్రస్తుతం తన తదుపరి చిత్రంపై దృష్టిని కేంద్రీకరించారు. స‌ర్దార్ ప‌వ‌న్ కేరీర్‌లో 23వ సినిమా కాగా ప‌వ‌న్ 24వ సినిమాగా త‌న కేరీర్‌లో హిట్ సినిమాగా నిలిచిన ఖుషీ సినిమాకు సీక్వెల్ తెర‌కెక్కుతోంది.

“ఖుషి, పులి” తర్వాత ఎస్.జె.సూర్య దర్శకత్వంలో పవన్ నటిస్తున్న మూడో చిత్రం ఇది. ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం ఏఫ్రిల్ 29న హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో జరగనుంది. 

స‌ర్దార్ ప్ర‌మోష‌న్స్ సంద‌ర్భంగా ప‌వ‌న్ మాట్లాడుతూ ..NextPage