News and Entertainment

రాజమౌళి దృష్టిలో ఉన్న హీరోలు


తెలుగు ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా అడుగు పెట్టి స్టార్ డైరెక్టర్ రేంజ్ కి చేరిన రాజమౌళి ఇప్పుడు ఒక్క టాలీవుడ్ లో నే కాదు బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా మంచి ఆదరణ పొందారు. సాధారణంగా డైరెక్టర్ అనగానే సినిమాలు హిట్లు, ఫ్లాపులు ఉంటాయి..కానీ దర్శకధీరుడి ఖాతాలో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ సాధించినవే. 

ఇక గత సంవత్సరం విడుదలైన ‘బాహబలి’ చిత్రంతో అప్పటి వరకు భారత దేశంలో చలన చిత్ర రంగంలో రికార్డులు స్థాపించాంటే బాలీవుడ్, కోలీవుడ్ మాత్రమే ఉండేవి..కానీ బాహుబలి చిత్రం రిలీజ్ అయిన తర్వాత ఆ రికార్డులన్నీ బ్రేక్ అయ్యాయి.                                   Next>>