News and Entertainment

పెళ్లికి వ‌చ్చిన ఫ్రెండ్ ని రేప్‌


తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో దారుణం చోటు చేసుకుంది. కేర‌ళ‌కు చెందిన ఓ యువ‌తి స్థానికంగా జ‌రిగే త‌న స్నేహితురాలి పెళ్లికి వ‌చ్చింది. ఆమె రైల్వేస్టేష‌న్‌లో దిగ‌గానే ఆమెపై క‌న్నేసిన ముగ్గురు రౌడీ షీటర్లు ఆమెను అపహరించి… నిర్మానుష్య ప్రాంతానికి తరలించి… ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. 

ఆమెపై ఈ ముగ్గురు రౌడీషీట‌ర్లు గ్యాంగ్‌రేప్ చేశాక యువతిని ఆదివారం ఆటోలో రాజమహేంద్రవరంకి తీసుకుని వస్తున్న క్రమంలో సదరు వాహనం ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది.                             Next>>