News and Entertainment

సర్ధార్ రివ్యూ(బెనిఫిట్ షో ట్వీట్స్)


1:08 am :  గత రెండు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న అభిమాన నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్న పవన్ ఫ్యాన్స్ తో థియేటర్లో సందడి వాతావరణం నెలకొంది. 

1:10 am :  థియేటర్ మొత్తం పవన్ ఫ్యాన్స్ తో నిండిపోయింది..ఎక్కడ చూసినా పవనీజం కనిపిస్తుంది. పవర్ స్టార్ పవర్ స్టార్ అంటూ థియేటర్లో ఫ్యాన్ హంగామా మొదలైంది. 

1:14 am :  ‘జో డర్ గయా..సమ్ జో మర్ గయా’ పంచ్ డైలాగ్ తో సినిమా మొదలైంది..ఫ్యాన్స్ విజిల్స్ చప్పట్లు..సందడి మొదలైంది. 

1:16 am :  పవర్ స్టార్ చిన్నతనం సీన్లు వస్తున్నాయి.  చాలా బాగా చూపిస్తున్నారు.

1:18 am : అద్భుతమైన బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఇప్పుడే విలన్ ఎంట్రీ ఇచ్చాడు...చిత్రంలో కొన్ని వైలెంట్ సన్నివేశాలు వస్తున్నాయి..పోసాని కృష్ణ మురళి ఎంట్రీ ఇచ్చాడు.





1:20 am : చిత్రంలో ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాన్ గబ్బర్ సింగ్ గా ఎంట్రీ ఇస్తున్నాడు..దా..దాదా..బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది..గుర్రంపై స్వారీ చేసుకుంటూ వస్తున్న సన్నివేశం అద్భుతమైన వ్యూజువల్స్ తో వస్తుంది. థియేటర్లో చప్పట్లు..విజిల్స్ తో సందడి మొదలైంది.


1:26 am : సర్ధార్ గబ్బర్ సింగ్ ట్విట్స్, రివ్యూ : సర్ధార్ గబ్బర్ సింగ్ డైలాగ్ : నామ్ హె సర్ధార్ గబ్బర్ సింగ్..పూరా హిందుస్థాన్ హమారా..

1:28 am : రామజోగ్య శాస్త్రీ  రాసిన ఇంట్రడక్షన్ సాంగ్..పవర్ స్టార్ స్టయిల్ తో..దేవీశ్రీ రాక్ మ్యూజిక్ తో ప్రస్తుతం ఇంట్రడక్షన్ సాంగ్ వస్తుంది..బ్యాగ్ గ్రౌండ్ కొరియోగ్రఫితో పవన్ హంగామా మొదలైంది. థియేటర్లలో ఫ్యాన్స్ లేచి చప్పట్లు..విజిల్స్ తో మారు మోగుతుంది.

1:30 am : పవన్ కళ్యాన్ రతన్ పూర్ బయలు దేరాడు..సినిమాలో పవన్ తనదైన మ్యానరీజంతో నటిస్తున్నాడు.. చాలా సింపుల్ గా కనిపిస్తూ.. మంచి జోష్ పెంచుతున్నాడు. ...Next Page