News and Entertainment

పవన్ సత్తా..బాలీవుడ్ లో బాక్సాఫీస్ బద్దల్


పవర స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమా మొదటి సారిగా బాలీవుడ్ లో, తెలుగు భాషతో సరిసమానంగా రిలీజ్ అయింది. రిలీజ్ అంటే ఏధొ కొద్ది థియోటర్స్ లో రిలీజ్ అయి మమ: అనిపించుకోలేదు. భారీగానే రిలీజ్ అయింది. దాదాపు 800 థియోటర్స్ లో సర్ధార్ గబ్బర్ సింగ్ మూవీ రిలీజ్ అయి రికార్డ్ ని క్రియేట్ చేసింది. దీంతో ఈ మూవీకి బాలీవుడ్ కలెక్షన్స్ వివరాలను చూస్తే, ఇప్పటి వరకూ ఈ మూవీ 6.32 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది.

లాంగ్ రన్ లో ఈ మూవీ 8 కోట్ల రూపాయల నుండి 10 కోట్ల రూపాయల మేర కలెక్షన్స్ ని కొల్లగొట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ మధ్య కాలంలో బాహుబలి తరువాత బాలీవుడ్ లో అత్యథిక కలెక్షన్స్ ని సాధించిన మూవీ సర్ధార్ గబ్బర్ సింగ్ మాత్రమే. దీంతో తెలుగు హీరోలకి సైతం బాలీవుడ్ లో మినిమం మార్కెట్ ఉందనేది స్పష్టం అవుతుంది.

బాలీవుడ్ లో తెలుగు మూవీలని రిలీజ్ చేసుకోవటం వలన, కలెక్షన్స్ ని పెంచుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఓ రకంగా చెప్పాలంటే రీజనల్ హీరోగా ఉన్న పవన్ కళ్యాణ్ కి, బాలీవుడ్ లో మొదటి 3 రోజులకే