News and Entertainment

గుడిని కూడా వదలని మన కామాందులు




రాను రాను కామందులు తమ కామా కార్య కలాపాలను తీర్చుకోవడానికి ప్లేస్ లేకుండా పోతుంది, బడి , గుడి అని తేడ కూడా తెలియడం లేదు.ఆఖరుకు వెంకన్న సన్నిదానం కూడా వదిలిపెట్టలేదు..విశాఖ జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక వెంకటేశ్వరస్వామి దేవస్థాన సత్రంలో ఈ అపచారపని జరిగింది. వివరాల్లోకి వెళ్తే.



ఉపమాక వెంకటేశ్వరస్వామి ఆలయానికి ఎదురుగా సత్రం ఉంది. స్వామివారి కల్యాణోత్సవాల సందర్భంగా టీటీడీ నుంచి వచ్చిన సిబ్బందికి ఇక్కడ వసతి కల్పించడం జరుగుతుంది. ఈ ఉత్సవాల అనంతరం సిబ్బంది వెళ్లిపోయారు. రాత్రిపూట ఈ సత్రంలోకి.. ఆలయంలో పనిచేసే వెంకటరమణమూర్తితోపాటు మరో ఇద్దరు ఉద్యోగులు రాత్రంతా మద్యం సేవించడమే కాదు ఓ మహిళను తీసుకొచ్చి రాసలీలను సాగించారు.


అద్న్హులో ఒకరు ఈ సరసాలను తమ కెమెరా లో బదించి ఇంటర్ నెట్ లో అప్లోడ్ చేసారు. ఇప్పుడు ఈ ఫొటోస్ తెగ హల్చల్ చేస్తున్నాయి..దైవ సన్నిదానం లో ఇలాంటి పనిచేస్తారా అంటూ అందరు ఆగ్రహిస్తున్నారు..వెంటనే వారిని సస్పెండ్ చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు.