News and Entertainment

శృంగారంలో మీ సత్తా చూపండిలా


శృంగారంలో రెచ్చి పోవాలంటే…త‌మ పార్ట్‌న‌ర్‌కు మంచి థ్రిల్ ఇవ్వాలంటే మ‌నం శృంగారానికి మాన‌సికంగా చాలా ఉత్తేజంగా ఉండాలి. ఇక శృంగారానికి, వ్యాయామానికి ఎంతో రిలేష‌న్ ఉంద‌ట‌. అంటే తరచుగా వ్యాయామం చేసేవారిలో శృంగార సమస్యలు అంతగా కనబడవన్న విషయాన్ని సెక్సాల‌జిస్టులు తేల్చిచెప్పారు.



 అన్ని వ్యాయామాల్లోకి స్విమ్మింగ్‌ చేయడం శృంగారపరంగా మరింత మేలు చేస్తుందట. వయసు రీత్యా 60ల్లో ఉన్నా.. సెక్స్‌ విషయంలో యుక్త వయసు వారితో పోటీ పడాలంటే స్విమ్మింగే మంచి ఆప్షనట.  Next>>