News and Entertainment

షాక్:తమన్నా పెళ్ళి చేసేసుకుంటుందట


మొన్నటివరకు అనుష్క పెళ్ళి వార్తలతో హడావిడి చేసిన మీడియా సడన్ గా ఇప్పుడు మిల్కీ బ్యూటి తమన్నా పెళ్ళి గురించి వార్తలు వ్రాస్తోంది. అయితే ఈసారి తమన్నా పెళ్ళి గురించి వార్తలు రాస్తున్నది ఒక జాతీయ మీడియా మరియు ఒక ప్రముఖ బాలీవుడ్ వెబ్ సైట్. 


ఏకంగా ఒక నేషనల్ మీడియా పబ్లిష్ చేసిన వివరాల ప్రకారం హిందీలో రణవీర్ సింగ్ తో తమన్నా చేస్తున్న సినిమా ఆఖరి సినిమా అంటూ వార్తలు వ్రాస్తూ నానా హడావిడి చేస్తోంది. ఈసినిమా పూర్తి అయిన తరువాత తమన్నా యాక్టింగ్ కు బైబై చెప్పి ఆమె సినిమాల నుంచి రిటైర్ అవుతుందని టాక్.                              Next>>