News and Entertainment

పోర్న్ సినిమాలు చూడండి..నెలకి రూ.2లక్షలు జీతం అందుకోండి


డెన్మార్క్‌లోని ఓ బార్ ఓ విచిత్రమైన ఉద్యోగం ఆఫర్ చేస్తోంది. వారానికి 20 గంటల పాటు పోర్న్ సినిమాలు చూస్తే.. ఏకంగా రూ. 2.22 లక్షల జీతం ఇస్తామని చెబుతోంది. 


ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి కంప్యూటర్, బోలెడన్ని డీవీడీలు, ఆఫీసులో కూడా ప్రత్యేకమైన స్థలం అన్నీ ఇస్తారట. ఇంత‌కు వీరికి ఉండాల్సిన అర్హ‌త లేంటో తెలుసా ఓపెన్ మైండ్‌తో పాటు పోర్న్ సినిమాలు చూడ‌డంలో అనుభ‌వం ఉండాల‌ట‌.                              Next>>