News and Entertainment

అండ‌ర్‌వేర్‌ను మార్చుకోండి లేదంటే-6


6. నిత్యం అండ‌ర్‌వేర్‌ను మార్చ‌క‌పోతే బాక్టీరియా పెరిగిపోతుంద‌ని చెప్పాం క‌దా. ఆ… అదే బాక్టీరియా యూరిన్ ఇన్‌ఫెక్ష‌న్ల‌ను కూడా క‌లిగిస్తుంద‌ట‌. ఈ క్ర‌మంలో మూత్రం పోసేట‌ప్పుడు మంట‌, నొప్పి క‌లుగుతాయ‌ట‌. కాబ‌ట్టి రోజూ అండ‌ర్‌వేర్‌ను మార్చాల్సిందే.

loading...