News and Entertainment

పాశ్చాత్యులు దాచిన మరో మహాభారత సంగ్రామం



భారతమాత బ్రిటిష్ వారి గాడాంధకారం లో మగ్గుతున్నరోజులవి
ఆ రోజు భారతీయులు ప్రపంచం లో ఎ దేశం లికించలేని మహోగ్రసంగ్రామం జరిపి అత్యంత కిరాతక సైన్యాన్ని తిప్పికొట్టిన రోజు .1897 సెప్టెంబర్ 12 తారీకు సరిగ్గా తెల్లవారు జామున మూడు గంటల ప్రాంతం లో ఆఫ్ఘన్ సైన్యం పదివేల మంది తో పంజాబ్ సరిహద్దు ఇప్పుడు పాకిస్తాన్ లో ని పంజాబ్-ఆఫ్ఘన్ సరిహద్దుపక్తున్ గుండా ఎటువంటి హెచ్చరిక లు లేకుండా మిడతల దండుల విరుచుకు పడింది .

loading...