News and Entertainment

మరో స్వామిజీ శృంగార లీల‌లుమనుషుల బలహీనతలను అడ్డుపెట్టుకుని తమ కామవాంఛ తీర్చుకునే అనేక మంది బాబాలను మనం ఇప్పటివరకూ చూశాం. ఆ దొంగ స్వాములు చెప్పే మాయ‌మాట‌ల‌కు లొంగి త‌మ స‌మ‌స్య‌లు తీరుతాయ‌ని అక్క‌డ‌కు వెళుతున్న మ‌హిళ‌ల‌పై చాలా మంది దొంగ బాబాలు దొంగ‌చాటుగా క‌న్నేస్తున్నారు. నిత్యానంద స్వామితో పాటు అనేక మంది కాషాయ బాబాలు ఇలాంటి కామబంధాల్లో చిక్కుకుని పరువు పోగొట్టుకున్నారు. ఇదే కోవ‌లో ఇప్పుడు మ‌రో దొంగ బాబా కామ‌లీల‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.


loading...