News and Entertainment

బ్రహ్మోత్సవం : ట్వీట్ రివ్యూ



8:20 am : సినిమా 156 నిమిషాల నిడివిగల చిత్రం ఇప్పుడే మొదలైంది. చాల ట్రెడిషినల్ గా సింపుల్ గా టైటిల్స్ పడుతున్నాయి.
8:25 am : సినిమాలో ఇప్పుడు సమంత ఎంట్రీ ఇచ్చింది..చాలా క్యూట్ గా అందంగా కనిపిస్తుంది. 
8:27 am : అందరూ ఎదురు చూస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా స్టైలిష్ గా ఎంట్రీ ఇచ్చాడు..నిజంగా ఈ సినిమాాలో మహేష్ చాలా అందంగా కనిపిస్తున్నాడు.


8:29 am : సినిమాలో ఇప్పుడిప్పుడే ఒక్కో పాత్ర ఎంట్రీ ఇస్తున్నారు.. కోలాహలంగా కనిపిస్తుంది. 
8:30 am : చిత్రంలో ఇఫ్పుడు రావు రమేష్ ఎంట్రీ ఇచ్చాడు..కాస్త కరుకు తనకంగా వ్యంగంగా మాట్లాడే వ్యక్తిగా కనిపిస్తున్నాడు. 
8:32 am : మొదటి పాట సంగీత్ కి సంబంధించింది..చాలా అద్భుతంగా పిక్చరైజ్ చేశారు...కొరియోగ్రఫీ, బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్  కూడా అదిరిపోయింది. 


8:38 am : ఎన్ఆర్ఐ గా కాజీల్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది..వావ్ కాజల్ చాలా  క్యూట్.. చాలా అందంగా  కనిపిస్తుంది.
8:45am : సినిమాలో అన్ని పాత్రలు ఇంట్రడ్యూస్ అయ్యాయి..చాలా నిండుతనంతో కనిపిస్తుంది..ముఖ్యంగా సీనియర్ నటులతో కోలాహలంగా ఉంది. 
8:50am : చిత్రంలో ఇప్పుడు కుటుంబ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి. 



loading...