News and Entertainment

సెక్స్: ఆమె లావుగా ఉంటే ఎలా చెయ్యాలి?




మహిళలు లావుగా ఉంటే రతిక్రీడలో ఇబ్బందులు ఎదురవుతుందనడంలో సందేహం లేదు. కొత్త రతి భంగిమలకు మహిళల బరువు, లావు శరీరం ఆటంకంగా ఉంటుంది. అయితే, మనసుంటే మార్గం ఉంటుందని మన పెద్దలు ఊరికే అనలేదు. లావుగా ఉన్న మహిళలు, వారి పురుష భాగస్వాములు కొన్ని పద్ధతులు పాటిస్తే రతిక్రీడను ఆస్వాదించడం అంత కష్టమేమీ కాదు.


లావుగా ఉన్న మహిళ తన పురుష భాగస్వామితో శృంగారంలో ఆనందాన్ని ఆస్వాదించాలంటే కొన్ని ప్రత్యేకమైన రతి భంగిమలను, పద్ధతులను ఎంపిక చేసుకోవాలి. మహిళ తన లావు శరీరాన్ని కూడా అనుకూలంగా మార్చుకుని సెక్స్‌లో ఆనందాన్ని జుర్రుకోవచ్చు.
సాధారణమైన మిషనరీ పొజిషన్‌ నుంచి వైదొగలిగి ఇతర రతి భంగిమలను లావుగా ఉన్న మహిళలు ఎంపిక చేసుకోవాలి. ఆ పద్ధతులు, రతి భంగిమలు ఏమిటో చూద్దాం.


loading...