News and Entertainment

కోరికలు తీర్చే అమ్మ 'హసనాంబ'


హస్సన్ పట్టణానికి ఆ పేరు ఎలా వచ్చింది ? ఆ పట్టణం లో కల హసనాంబ మాత టెంపుల్ కారణంగా హస్సన్ కు ఆ పేరు వచ్చింది. ఈ టెంపుల్ హస్సన్ లో బెంగుళూరు కు 183 కి. మీ. ల దూరంలో కలదు. ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే, ఎన్నో మహిమలు వివరంచాలి. ఈ మహిమలను భారతీయ సంస్కృతి లో భాగంగా మీరు నమ్మ గలరా ? నమ్మక పోయినా పరవాలేదు...ఈ వివరణ దేశ సంస్కృతిని ఆచరించే లా చేస్తుంది. ఈ దేవత తన మహిమలలో ఒకటిగా, సంవత్సరానికి ఒకే సారి దర్శనం భక్తులకు ఇస్తుంది. 
loading...