News and Entertainment

షాకింగ్:పెళ్లికి ముందే హైదరాబాద్ అమ్మాయిలకి అన్నీ కావాలట



హైదరాబాద్ లో మెట్రో కల్చర్ పెరిగిపోతోంది. పబ్ సంస్కృతి అల్ట్రామోడర్న సంస్కృతి విస్తృతమవుతోంది. చివరకు ఇది యువతీ యువకుల వ్యక్తిగత జీవితాలపైనా విపరీతమైన ప్రభావం చూపుతోంది.. హైదరాబాద్ అమ్మాయిలు చాలా ఫాస్ట్ గా ఉంటారని ఇప్పటికే టాక్ ఉంది. హైదరాబాద్ వంటి సిటీల్లో ఇది ఊహించిందే అయినా.. ఆ స్పీడ్ కల్చర్ బ్రేకుల్లేని స్పీడ్ తో దూసుకెళ్తోందట. 
loading...