News and Entertainment

మందు తాగేసి బెడ్ రూమ్ సీన్లో రెచ్చిపోయిందటతెలుగు చిత్రసీమాలో చాలా మంది హీరోయిన్లుగా వచ్చారు..కానీ అందులో కొద్దిమందే సక్సెస్ అందుకున్నారు. తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా పెద్ద సక్సెస్ కాలేకపోయిన హీరోయిన్ మధురిమ. తర్వాత సహనటిగా, ఐటమ్ సాంగ్స్ లో నటించినా కూడా ఈ అమ్మడికి పెద్దగా గుర్తింపు రాలేదు. 

గత సంవత్సరం పూరీ జగన్నాధ్, యంగ్ టైగర్ నటించిన ‘టెంపర్’ అమెరికా నుండి సహాయం కోసం వచ్చిన చెల్లి పాత్రలో నటించించింది..అంతే కాదు ఈ చిత్రంలో ఈ పాత్రే కీలకంగా చెప్పవొచ్చు కానీ ఈ అమ్మడికి మాత్రం పెద్దగా పేరు రాలేదు.
loading...