News and Entertainment

అందుకే..భ్రహ్మోత్సవం ఫ్లాప్ అవుతుంది


మహేష్ బాబు కి కొత్త తలనొప్పి ఎదురు అయింది. శ్రీమంతుడు సినిమా తమిళనాడు లో భారీ లాస్ లో తెచ్చిపెట్టింది నిర్మాతల కి .కథ చాలా మామూలుగా ఉంటూ మహేష్ బాబు స్టామినా, మానరిజం లతో నడిచిపోయిన సినిమా శ్రీమంతుడు. అలాంటివి అక్కడ జనాలు ఆదరించడం జరిగే పని కాదు. ఇప్పుడు బ్రహ్మోత్సవం తో అయినా అక్కడ జనాలని ఆకట్టుకోవాలి అనేది మహేష్ ప్లాన్ . 


loading...