News and Entertainment

రామాయణం ఒక రంకు..సాయిబాబా ఒక భూతం అంటున్న వీరి చర్చ తప్పక చదవండి



ఓ ప్రముఖ మీడియా ఛానల్ నిర్వహించిన ఓ చర్చలో దేవుళ్ళ కోసం వాదోపవాదాలు చేసుకుంటూ దెయ్యాల మాదిరి ప్రవర్తించడం విశేషం. ఇంతకీ చర్చ జరిగిన అంశం షిరిడీ సాయిబాబా దేవుడా? కాదా? అన్న విషయం గురించి. సాయిబాబా దైవత్వాన్ని నిరూపిస్తానంటూ వచ్చిన రమణానంద మహర్షి, దాన్ని సవాలు చేస్తున్న పంపా పీఠాధిపతి శ్రీ గోవిందానందల మధ్య దాదాపు రెండున్నర గంటలుగా జరిగిన చర్చలో ఇరువురు సంచలన వ్యాఖ్యలు చేశారు. 


loading...