News and Entertainment

ఈ శృంగార పార్కు తెలుసా..!



బ్రెజిల్ అన‌గానే మ‌న‌కు అంద‌మైన అమ్మాయిలు, బీచ్‌లు, కార్నివాల్స్‌ గుర్తుకొస్తాయి. బికినీలు ధ‌రించిన ముద్దుగుమ్మ‌లు కార్నివాల్స్‌లో చేసే సంద‌డి అంతా ఇంతా కాదు. ఇప్పుడు బ్రెజిల్‌లో అలాంటిదే మరో విశేషం చోటు చేసుకోనుంది. అదే ‘సెక్స్‌ థీమ్‌ పార్క్‌’. ఇందులో అంతా శృంగారాన్ని ప్రేరేపించే అంశాలే ఉంటాయి. దీనికి ‘ఎరోటికా ల్యాండ్‌’ అని మరో పేరు కూడా ఉంది.

loading...