News and Entertainment

సమంత అండర్ వేర్ గురించి ట్వీట్స్





సమంత..ఈ తరంలో నటి సౌందర్య అని చెప్పాలి. అటు అందంతోనూ, ఇటు నటనతోనూ ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేస్తూండటం ఆమె స్పెషలాటి. వేసవిని లక్ష్యంగా చేసుకొన్న నాలుగు ప్రధాన సినిమాల్లోనూ ఆమే హీరోయిన్. మొన్న విజయ్ చిత్రం'పోలీసోడు'తో అలరించింది. ఇప్పుడు సూర్య '24'తో సందడి చేస్తోంది. రెండు డబ్బింగ్ చిత్రాల అనంతరం త్వరలోనే 'బ్రహ్మోత్సవం', 'అఆ'చిత్రాలతోనూ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా సమంత ట్విట్టర్..లో తన అభిమానులతో ముచ్చటించింది. 


క్విక్ ఛాట్ లో ముచ్చటించిన ఆ విషయాలివీ... ఇంతకీ ఈ క్విక్ ఛాట్ లో ఏమి ముచ్చటించిందీ అంటే ఆమె అభిమానుల అడిగిన ప్రశ్నల చాలావాటికి సరదా సమాధానాలు ఇచ్చింది. ఆమె లో ఫన్నీ యాంగిల్ ఇక్కడ మనం పూర్తిగా గమనించవచ్చు. 


అలాగే బ్రహ్మోత్సవం ఆడియోలాంచ్ లో సితార తో ఏమి మాట్లాడింది వంటి అల్లరి ప్రశ్నలూ ఉన్నాయి. వాటికి ఆమె ఏం చెప్పిందో చూడండి... ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. మీకు ఎవరితో కలిసి డ్యాన్స్‌ చేయడమంటే భయం అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు... ఎన్టీఆర్‌ అని ట్వీట్‌ చేశారు. స్లైడ్ షోలో..సమంత ..ప్రశ్నలు-జవాబులు కార్యక్రమం
loading...