News and Entertainment

హార్ట్ ఎటాక్ వ‌చ్చే ముందు క‌నిపించే ల‌క్ష‌ణాలు తెలుసుకోండి..!


హార్ట్ ఎటాక్‌. నేడు ప్ర‌పంచ వ్యాప్తంగా అధిక శాతం మంది దీని బారిన ప‌డుతున్నారు. ఒక‌ప్పుడు కేవ‌లం పెద్ద వారిలో మాత్ర‌మే క‌నిపించిన గుండె జ‌బ్బులు ఇప్పుడు యుక్త వ‌య‌స్సు వారిలోనూ ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. కార‌ణాలు ఏమున్నా ఇప్పుడు హార్ట్ ఎటాక్స్ అనేవి అన్ని దేశాల్లోనూ ఎక్కువైపోయాయి. ప్ర‌ధానంగా అమెరికాలో గుండె జ‌బ్బుల కార‌ణంగా ఏటా మ‌రణిస్తున్న వారి శాతం పెరుగుతూ ఉంది. 

కొంత మందికి హార్ట్ ఎటాక్ గురించిన పూర్తి అవ‌గాహ‌న లేక‌పోవ‌డం వ‌ల్ల అది మొద‌టి సారి వ‌చ్చిన‌ప్పుడు జ‌ర‌గాల్సిన న‌ష్టం అంతా జ‌రిగిపోతోంది. ఈ క్ర‌మంలో హార్ట్ ఎటాక్ వ‌చ్చే ముందు ఎలాంటి అనారోగ్య ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో ఒక‌సారి తెలుసుకుందాం. దీని వ‌ల్ల ఎంతో విలువైన మ‌న ప్రాణాల‌ను కాపాడుకునేందుకు వీలుంటుంది.




loading...