News and Entertainment

మన హీరోల ఆస్తుల్లో టాప్-5 ఎవరు?




సినిమా స్టార్లకు సంబంధించిన ఏ విషయమైనా ఆసక్తికరమే. వారి పర్సనల్ లైఫ్ స్టైల్ గురించి, వారి అలవాట్లు, అభిరుచుల గురించి, తీసుకునే రెమ్యూనరేషన్, సినిమాలే కాకుండా ఇతర మార్గాల్లో వారి సంపాదన, ఆస్తుల వివరాలు గట్రా వంటివి తెలుసుకోవడానికి సమాన్య జనాలు ఆసక్తి చూపుతుంటారు. అయితే సామాన్య జనాల ఆసక్తికి వ్యతిరేకంగా ఒక్క సినిమాలకు సంబంధించిన విషయాలు తప్ప.... మిగతా అన్ని విషయాల గురించి వీలైనంత గోప్యత ప్రదర్శిస్తుంటారు సెలబ్రిటీలు. 


దీంతో ఊహాగానాలు, గాసిప్స్ వంటివి తెరపైకి వస్తుంటారు. గతంలో మనం వివిద స్టార్లకు సంబంధించి రెమ్యూనరేషన్ వివరాలు రకరకాల సందర్భాల్లో రకరకాలుగా విన్నాం. అయితే ఏ నాడూ ఏ హీరో కూడా తాను ఇన్ని కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగానీ ప్రకటించింది లేదు. దర్శక నిర్మాతలు కూడా ఈ విషయాలను ఎక్కడ స్పందించరు. దీంతో ఇండస్ట్రీలో ఏ హీరో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు? అనే విషయాలపై ఓ క్లారిటీ అంటూ లేకుండా పోతోంది. 


ఎవరికి వారు మా హీరో ఇంత తీసుకుంటున్నాడు. లాభాల్లో వాటా తీసుకుంటున్నాడని ఊహించుకోవడమే. గతంలో ఇలాంటి విషయాలపై చాలా ప్రచారాలు విన్నాం. తాజాగా తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన స్టార్ల ఆస్తుల వివరాలపై కొన్ని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నారు. అయితే వారికి ఉన్న ప్రాపర్టీల పరంగా ఆస్తులను లెక్కేసినట్లు తెలుస్తోంది. 


టాప్ 3లో ఉన్న స్టార్ల ఆస్తులు వేల కోట్లపైనే ఉండటం గమనార్హం. అందరికంటే ఎక్కువ ఆస్తులతో నాగార్జున నెం. 1 స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో నెం.1 స్లార్ మహేష్ బాబు మాత్రం 5వ స్థానంలో ఉన్నారట. అయితే ఇవన్నీ ఊహాగానాలే తప్ప....అఫీషియల్ వివరాలు కావు. స్లైడ్ షోలో ఆస్తుల వివరాలు... 


loading...