News and Entertainment

కేరళ నేవీలో వింత శృంగార క్రీడ




సమకాలీన సమాజములో జరిగే అనేక వికృత చేస్టలకు గత "అనాదికాలము" లోనే పునాదులున్నాయి. కారణాలేమైనా కావచ్చు తిరిగి చరిత్ర పునరావృతమటం చూస్తూనేఉన్నాము. కాలమహిమ. ఉదాహరణకు నూరేళ్ళ క్రిందటి స్త్రీలు ధరించే ఆభరణాలే మరల ఇప్పుడు ఫాషన్ అవటం మనం చూస్తునే ఉన్నాము. మరీ పనిగట్టుకుని వెతికి పాత ఆభరణాల తయారిని పరిశీలించి కొత్తదనాన్ని మేళవించి ఆభరణాలే కాదు, రాజుల కాలం నాటి రాజకుమార్తెలు ధరించిన డ్రసెస్ మోడెల్స్ ను వెతికి పట్టుకుని డిజైన్ చేయటానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరీ పాతను వెలుగులోకి తెస్తున్నారు. "పాత" అంటే అంత ప్రేమ (విలువ) పెరిగిపోయింది "కొత్త" కు. యాంటిక్ వస్తువుల విలువ అంతతేలికగా కట్టలేము.  


loading...