News and Entertainment

జి-స్పాట్ అంటే ఏంటి..? ఎక్కడుంటుంది



సాధారణంగా మహిళలకు శృంగారంలో పూర్తిగా భావప్రాప్తి కలిగించే భాగాన్ని ‘క్లైటారిస్’ అంటారు. అయితే.. మంచి రసపట్టులో ఉన్నప్పుడు పురుషుడు దానిని మరిచిపోయి ఆవేశంగా ఊగిపోతాడు. ఆ సమయంలో మహిళలే ఏదో ఓ రకంగా పురుషాంగం క్లైటారిస్‌కు తగిలేలా భంగిమను మార్చుకుంటూ భావప్రాప్తి పొందుతారు. కానీ.. మహిళల్ని మరింత భావప్రాప్తిని కలిగించడంలో అంతకంటె గొప్ప స్పాట్‌ వుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆ భాగాన్ని ‘జి-స్పాట్’ అంటారు