News and Entertainment

పవన్ చిత్రం ఫై స్పందించిన దాసరి


దర్శక రత్న దాసరి నారాయణరావు – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఓ చిత్రం సెట్స్ ఫైకి రాబోతుందని గత కొంత కాలంగా సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతుంది కానీ ఎప్పుడు సెట్స్ ఫైకి వెళ్ళుతుంది..ఎవరి దర్శకత్వం లో రాబోతుంది..? కథ ఏంటి అనే విషయం మాత్రం గోప్యంగా ఉంది..


ఇది కూడా చదవండి:

విమానంలో మనం విడిచిపెట్టే వ్యర్థాలు ఎక్కడికి వెళ్తాయో తెలుసా?  


కానీ దాసరి ఈ విషయం ఫై ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు..ప్రస్తుతం కథ చర్చలు జరుగుతున్నాయని, అధికారికంగా ప్ర‌క‌టించే సమయం అతి త్వరలోనే ఉందని చెప్పాడు..దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుందని మరో సారి రుజువు అయ్యింది..ప్రస్తుతం పవన్ ఎస్ జె సూర్య దర్శకత్వం లో ఓ సినిమా సెట్స్ ఫై కి తీసుకొచ్చాడు..ఇటివలే ఈ చిత్రం ప్రారంభం జరిగింది.


ఇది కూడా చదవండి:
loading...