News and Entertainment

ఈ ప్రదేశాల్లో సెక్స్‌లో పాల్గొంటే మీ పని అవుట్



శృంగారమనేది ప్రతి మనిషి జీవితంలోనూ ఓ ముఖ్యమైన భాగం. ఈ క్రమంలో కొంత మందికి ఎల్లప్పుడూ అదే యావ ఉంటుంది. మరికొందరు ఆ యావ ఉన్నా అంత త్వరగా బయట పడరు. చాలా కొద్ది మందికి అసలు ఆ యావ అనేది ఒకటి ఉండదు. అయితే శృంగారం విషయంలో ఎవరు ఎలా ఉన్నా కొంత మంది ఒక్కోసారి తమ హద్దులు మీరి ప్రవర్తిస్తుంటారు. చుట్టూ ఎవరైనా ఉన్నారా, ఎవరైనా చూసేందుకు అవకాశం ఉందా అన్నది ఆలోచించకుండానే ఆ పనిలో బిజీగా ఉంటారు.


అయితే అన్ని రోజులు మనవి కావు అన్నట్టుగా, ఎక్కడ పడితే అక్కడ శృంగారంలో పాల్గొనేవారు ఏదో ఒక రోజు ఎవరి కంట్లోనో పడక తప్పదు. ఇబ్బందులు కొని తెచ్చుకోక తప్పదు. ఈ నేపథ్యంలో అలా హద్దు మీరి ప్రవర్తించే వారు ఎవరైనా కొన్ని ప్రదేశాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందేనట. ఆ ప్రదేశాల్లో ఉన్నప్పుడు అసలు సెక్స్‌లో పాల్గొనకపోవడమే మంచిదట. లేదంటే అనుకోని సమస్యలు ఎదురయ్యేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది.


loading...