News and Entertainment

క్లివేజ్ తో వేడి పుట్టిస్తున్న శృతి హసన్


శృతి హసన్..అమ్మడు చేసేది తక్కువ చిత్రాలు అయిన హాట్ హాట్ మ్యాగజిన్ కవర్ ఫోటో షూట్ తో వార్తల్లో నిలుస్తుంటుంది..అందాలను చూపించడం లో శృతి మించిపోతుంది..కేవలం మ్యాగజిన్ కవర్ పేజి లలో మాత్రమే కాదు ఆడియో ఫంక్షన్ , రాంప్ వాక్ ఇలా అన్ని ఈవెంట్స్ లలో తనదైన శైలిలో ఆకట్టుకుంటుంది..



తాజాగా జి క్యూ కవర్ పేజి కోసం అమ్మడు చూపించిన క్లివేజ్ షో చూసిన వారికీ మరింత వేడి పుట్టిస్తుంది..ఇప్పటికే ఎండలు పెరిగి వేడి తట్టుకోలేకపోతున్నాం అని జనాలు అంటుంటే, యూత్ లలో శృతి మరింత వేడి పుట్టిస్తుంది అని కామెంట్స్ వేస్తున్నారు..రెడ్ కలర్ డ్రెస్ తో ఎద అందాలను చూపిస్తూ, మత్తుగా చూస్తుంటే అబ్బ అంటున్నారు సినీ జనాలు..

ఇది కూడా చదవండి:
loading...