News and Entertainment

అమెరికాలో కాల్‌గ‌ర్ల్స్‌గా మన ఇండియ‌న్ స్టూడెంట్స్



ఎంఎస్ అనేది ఎంతో మంది యువ‌తీ యువ‌కుల కోరిక‌. ఈ ఆశ తీర్చుకునేందుకు ఎంతోమంది యువ‌తీ యువ‌కులు త‌మ దేశాల నుంచి అమెరికాకు వెళుతుంటారు. వీరిలో ఇండియా నుంచి కూడా వేలాది మంది యువ‌తీయువ‌కులు అమెరికాకు ఎంఎస్ చేసేందుకు వెళుతుంటారు. అయితే అక్క‌డ‌కు వెళ్ళాక ఇంట్లో పంపే డబ్బులు చాలక ఎంతో మంది అక్కడ కాంపస్ లోనే పార్ట్ టైం జాబులు చేస్తారు. అయితే అక్కడ అందరి విద్యార్ధులకి ఉద్యోగం చేసే అవకాశం ఉండ‌క‌పోవ‌డంతో మిగిలిన విద్యార్థులు ర‌క‌ర‌కాల ప‌నులు చేస్తూ సంపాదిస్తున్నారు.

loading...