News and Entertainment

పూనకం రావడం గురించిన వాస్తవాలు

పూనకం ఒట్టి మూఢనమ్మకమేనా ? వాళ్లు అలా ప్రవర్తించడానికి కారణమేంటి ?
ఊళ్లో జాతర్లు, అమ్మవార్ల పూజలు జరుగుతున్నాయంటే.. కామన్ గా కనిపించేవి, వినిపించేవి అమ్మవారి పూనకం. ఇలాంటి జాతర్లలో ఎక్కువగా మహిళలకు అమ్మవారు ఒంట్లో పూనిందని నమ్ముతూ ఉంటారు. పూనకం వచ్చిన వ్యక్తి ఊగిపోతూ ఏవేవో మాట్లాడేస్తూ, ఆజ్ఞలు ఇచ్చేస్తూ ఉంటారు. అమ్మవారే తమతో మాట్లాడుతున్నారని నమ్మని చుట్టుపక్కల వాళ్లంతా.. చేతులెత్తి నమస్కరిస్తూ ''అలాగే తల్లీ, అలాగే అమ్మా మీరు చెప్పినట్టే చేస్తాం'' అని చెప్పేస్తుంటారు.

భక్తులంతా రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. పెళ్లి ఎప్పుడు అవుతుంది, పిల్లలు పుడతారా, ఏం పూజలు చేయాలి, ఏం మొక్కులు తీర్చుకోవాలి, ఈ సారి వర్షాలు పడతాయా.. అని ప్రశ్నిస్తారు. వీటన్నింటికీ.. అమ్మవారి పలుకులుగా.. పూనకం వచ్చినవాళ్లు సమాధానం చెబుతూ ఉంటారు. చుట్టూ ఉన్నవాళ్లంతా చేతులెత్తి నమస్కరించే సరికి.. పూనకం వచ్చినవాళ్లు మరింత గట్టిగా అరుస్తూ.. ఊగిపోతారు.

ఇలా మనుషుల శరీరంలోకి అమ్మవారు రావడం ఎంతవరకు నిజం ? ఇదంతా వాస్తవమేనా ? ఒట్టి మూఢనమ్మకమా ? అసలు ఆ సమయంలో ఏం జరుగుతుంది ? వాళ్లు అలా ప్రవర్తించడానికి కారణమేంటి ? ఈ ఆధ్యాత్మిక విషయంపై సైన్స్ ఏం చెబుతోంది ? వైద్య శాస్త్రం ఏం చెబుతోంది ? తెలుసుకోవాలంటే.. ఈ కింది స్లైడ్స్ క్లిక్ చేయాల్సిందే..loading...