News and Entertainment

సెక్స్: అక్కడ ఇలా అదరగొట్టండి


శృంగార క్రీడకు పడక గది అనేది సర్వసాధారణం. పడకగదిలో రతిక్రీడ సాగించడమనేది సంప్రదాయబద్దమైంది, అందరికీ అలవాటైంది కూడా. పడక గది దాటి రతిక్రీడను కొనసాగిస్తే ఆ రుచి ఎలా ఉంటుందో చూడాలని మీకు ఉండే ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. రతిక్రీడ దంపతుల మధ్య విసుగును తెప్పించకూడదంటే ప్రయోగాలు చేయాల్సిందే.

వంటగది ఆహార పదార్థాలు వండుకోవడానికి, లివింగ్ రూమ్ అతిథులను కూర్చోబెట్టడానికి అని అనుకోవడం పరిపాటి. సాధారణంగా అయితే అంతే.. కానీ, కొన్నిసార్లు నిబంధనలను ఉల్లంఘించవచ్చు. దైనందిన పద్ధతుల్లో వీలును బట్టి కాస్తా మార్పులు చేసుకోవచ్చు. స్వేచ్ఛ కూడా తీసుకోవచ్చు. పడకగది నుంచి బయటకు వచ్చి శృంగారానికి సంబంధించిన ఆలోచనలు చేయవచ్చు.

పడకగది వెలుపల మీ భాగస్వామితో కలిసి చిలిపిగా వ్యవహరిస్తూ ముగ్గులోకి దిగితే అది ఎంత కొత్తగా ఉంటుందో ఓసారి పరీక్షించుకోవచ్చు. రతిక్రీడలో ఎప్పుడూ ప్రయోగాలు చేస్తూ పోతే శృంగార జీవితం ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. స్టడీ టేబుల్‌ను, పూల్‌ను, కిచెన్‌ను మీ శృంగార సల్లాపానికి వాడి చూడండి. తప్పేమీ కాదనే భావన ముందు మనసులోకి రానీయాలి.



loading...