News and Entertainment

సెక్స్: పడకపై ఆమె అదిరిపోవాలంటే



మీ కంపెనీలో మీ మహిళా భాగస్వామి అంతగా సంతోషంతో లేదని అనుమానం వస్తోందా, మిమ్మల్ని కలుసుకోవడానికి ఆమె పెద్దగా ఆసక్తి ప్రదర్శించడం లేదా? అయితే, మీరు ఓసారి ఆలోచించుకోవాల్సిందే. మునుపటిలాగా ఆనందాన్ని మీరు ఆమెకు పంచివ్వలేకపోతున్నారనే విషయాన్ని గ్రహించాల్సి ఉంటుంది. దానివల్ల ఇరువురి సంబంధం కాస్తా ప్రమాదంలో పడినట్లే.

అయితే, మీ మహిళా భాగస్వామిని సంతోషపెట్టి, మిమ్మల్ని ఆనందింపజేయాలంటే కొన్ని చిట్కాలు పాటించాల్సిందే. ఆమెను తిరిగి సంతోషపెట్టడం అంత కష్టమేమీ కాదు. ఉద్వేగ, లైంగిక పరమైన సంతృప్తిని ఆమెకు ఆందించాల్సి ఉంటుంది.

సాన్నిహిత్యం అనేది బంధాన్ని పటిష్టపరచడానికి పనికివచ్చే మూలధాతువు. ఇది బంధాన్ని పటిష్టపరచడమే కాకుండా ఒకరి కోసం మరొకరు తపించే స్థితిని కల్పిస్తుంది. పడకపై మీ మహిళా భాగస్వామిని ఆనందింపజేయడం, ఆమె అదిరిపోయేలా చేయడం సులభమేనని గమనించి, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.

loading...