News and Entertainment

అమెరికన్ మహిళకు దిమ్మ తిరిగే సమాదానం ఇచ్చిన స్వామీ వివేకానంద



భారతదేశ గొప్పదనాన్ని ప్రపంచదేశాలకు చాటిచెప్పిన ధీరోదాత్తుడు స్వామివివేకానందుడు. మన దేశ సంస్కృతీ సాంప్రదాయాలను వెలుగెత్తి చాటిన గొప్ప వ్యక్తి. చిన్న వయసులోనే మహా గ్రంధాలను చదివి, అమ్మ చెప్పిన మాటలోనే, అదే బాటలోనే ఒకరికి అపకారం తలపెట్టకుండా ఉపకారిగా వ్యవహరించిన ఆదర్శవంతుడు. వివేకానందుడు బోధనలు నాటికి, నేటికీ, రేపటికీ ఎప్పటికీ మనం గుర్తుకోవలసిన ఆచరించినవలసిన సూక్తులు.


loading...