News and Entertainment

విస్కీ తాగడం వల్ల 10 మైండ్ బ్లోయింగ్ బెనిఫిట్స్

 



ప్రస్తుత మోడ్రన్ ప్రపంచంలో ఆల్కహాల్ లవర్స్ చాలా మందే అని చెప్పవచ్చు. ఆల్కహాల్ తీసుకొనే వారికి సంతోషకరమైన విషయమేమిటంటే విస్కీ తీసుకోవడం మంచిదని నిపుణులు కూడా సూచిస్తున్నారు. ముఖ్యంగా (గోధుమలు, రే, బార్లీ, కార్న్ )వంటి వాటితో మరియు మాల్టెడ్ మరియు అన్ మాల్టెడ్ పదార్థాలతో తయారుచేసి బెవరేజెస్ ను తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఆల్కహాల్ అన్ని సందర్భాల్లోనూ అనారోగ్యం కాదు, అయితే తగిన మోతాదులో తీసుకోవడం వల్ల కొన్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా త్రుణధాన్యాలు, ఆపిల్ , గ్రేప్స్ వంటి వాటితో తయారుచేసిన వైన్స్ ను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది . బహుషా అందుకే మహిళ గర్భవతిగా ఉన్నప్పుడు గర్భిణీకి గ్రేప్ వైన్ , ఆపిల్ వైన్ ను వారిచేత తాగిస్తుంటారు. తల్లి బిడ్డకు క్షేమం అని, బిడ్డ తెల్లగా పుడుతుందని కొందరి నమ్మకం

. అయితే అందుకు ఎలాంటి ఆధారాలు లేవు. ఆల్కహాల్ కు సంబంధించిన విస్కీలో కూడా ఆరోగ్యానికి ఉపయోగపడే మైండ్ బ్లోయింగ్ బెనిఫిట్స్ ఉన్నాయంటే ఆశ్చర్యం కలగకతప్పదు. మరి అలాంటి బెనిఫిట్స్ ఏంటో ఒకసారి చూద్దాం.
loading...