News and Entertainment

అబ్బాయిలకి అమ్మాయి పెదవులంటే ఎందుకంత ఇష్టం




అమ్మాయిలు చూడటానికి అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. అది జగమెరిగిన సత్యం. అందుకే అబ్బాయిలు ఆమెకు ఆకర్షితులవుతుంటారు. అమ్మాయి అందంగా కనబడితే చాలు...ఆమెలో అందాలను టాప్ టు బాట్ అన్నీ అబ్జర్వ్ చేసేస్తుంటారు . అమ్మాయి అంతర్ముఖంగా ఎలాంటి లక్షణాలున్నాయో వారికి అవసరం లేదు కానీ, బయటికి కనడే ఆకారం, అందానికి దాసోహులు అయిపోతుంటారు. 


అమ్మాయిల అందం విషయంలో ఒక్కో వ్యక్తికి ఒక్కో అభిరుచి ఉంటుంది. ఒకరికి కళ్ళు నచ్చితే మరొకరికి జుట్టు నచ్చుతుంది ఇంకొకరి ముక్కు నచ్చితే ...మరొకరికి పెదాలు నచ్చుతాయి. ఇలా ఒక్కొక్కరికీ ఒక్కో విభిన్నమైన ఇష్టాన్ని కలిగి ఉంటారు. అమ్మాయిలు తమ అందచందాలతో అబ్బాయిలను చాలా త్వరగా ఆకట్టుకుంటారు . 


loading...